Foreign Doctors Neuro Treatment To Nandamuri Taraka Ratna For Conscious From Coma At Narayana Cardiac Hospital In Bangalore | ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ అప్పడప్పుడు అప్డేట్స్ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ శుక్రవారం యాక్సిడెంట్ గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన స్వల్ప గాయాలతో బయటపడగా.. తారకరత్న ఆరోగ్యం ఇంకా పూర్తిగా నయం కాలేదనే తెలుస్తోంది.
#TarakaRatna
#AlekhyaReddy
#NandamuriFamily
#NandamuriBalakrishna
#Tdp
#TeluguDesamParty
#AndhraPradesh
#VijaySaiReddy
#Janasena
#Ysrcp
#Jrntr
#Tollywood
#TeluguCinema
#Naralokesh